Mosquitoes And Cockroaches : ఈ మూడింటినీ కలిపి మీ ఇంట్లో అక్కడక్కడా పెట్టండి.. దెబ్బకు దోమలు, బొద్దింకలు అన్నీ మాయం..!
Mosquitoes And Cockroaches : దోమలు.. మన ఇంట్లో ఉండి మన అనారోగ్యానికి కారణమయ్యే కీటకాల్లో ఇవి కూడా ఒకటి. దోమల కారణంగా మనం ప్రస్తుత కాలంలో చాలా మంది డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఎన్ని రకాల కాయిల్స్ ను, రిఫిల్స్ ను వాడినప్పటికి దోమల బెడద నుండి మనం తప్పించుకోలేకపోతున్నాము. అయితే కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల మనం దోమల బెడద నుండి అలగే … Read more









