పల్లెటూరు లో అమ్మ కొడుకు ఇద్దరినీ ఓకే మంచం పై పడుకోకూడదు అని ఎందుకు అంటారు ? తప్పుగా అనుకోకండి..!
నా ఉద్దేశం లో పన్నెండేళ్లు దాటాక మనుషులకు శృంగారం గురించి ఆసక్తి మొదలఔతుంది, అయితే అంతకుముందు ఉండదు అని కాదు. నేను అగ్గి మీద గుగ్గిలం లాంటి సినిమా ఏదో చూస్తుంటే జ్యోతిలక్ష్మి రాజనాల దగ్గర ఓ నిర్జన ప్రదేశం లో పాడుతుంటే పదేళ్ల వయసు లోపలే అనిపించింది వీళ్ళ కి శృంగారం కి మంచి ఏకాంతం అయిన ప్రదేశం దొరికింది అని. సినిమాలు, పుస్తకాలు లేని యుగం లో అయితే సరస సంభాషణ లు, ఎదుటి … Read more









