ప్రపంచానికి మదర్ థెరిస్సా చెప్పిన అద్భుతమైన సూక్తులు, సందేశాలు ఇవే..!
మదర్ థెరిస్సా గురించి అందరికీ తెలిసిందే. ఈమెది వేరే దేశం అయినప్పటికీ మన దేశాన్ని ప్రేమించింది. ఇక్కడ ఉన్న పేదలకు, అనాథ పిల్లలకు ఎంతగానో సేవలు చేసింది. అందుకనే సేవాగుణాన్ని ఆమె నుంచి పుణికి పుచ్చుకోవాలని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మదర్ థెరిస్సా ప్రపంచానికి అనేక సందేశాలు ఇచ్చింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. నేను విరుద్ధ స్వభావమును కనుగొన్నాను, అది మిమ్మల్ని బాధించేవరకు మీరు ప్రేమిస్తే, అక్కడ ఏ బాధా ఉండదు, మరింత ప్రేమ తప్ప. … Read more









