Moustache And Beard : యుక్త వయస్సు వచ్చిన మగవారికి మీసాలు, గడ్డం పెరగాలంటే చిట్కాలు.!

Moustache And Beard : ఒక వయసుకి వచ్చాక అబ్బాయిలలో, అమ్మాయిలలో శరీరంలో మార్పు సహజం. యుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలకు వచ్చే మీసాలు, గడ్డాలే మగతనానికి సూచికగా భావిస్తుంటారు. కానీ కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీసాలు, గడ్డం రావు. చాలా వరకు షేవ్ చేసుకుంటే వస్తాయనే భ్రమలో ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. అబ్బాయిల్లో మీసాలు, గడ్డం పెరగాలంటే ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. వెంట్రుకలు పెరగటానికి ముందుగా షేవ్ చేయండి. … Read more