Munagaku Kashayam : మునగాకుల కషాయం తయారీ ఇలా.. పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు..!
Munagaku Kashayam : అధిక బరువును తగ్గించడంలో, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో మునగాకు ఎంతో సహాయపడుతుందని మనందరికీ తెలుసు. మునగ చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగించి ఔషధాలను తయారు చేస్తారని, జబ్బులను నయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మునక్కాయలతో మనం వంటలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే మునగాకుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని … Read more









