కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోతున్నాయా..? అయితే వీటిని తినండి..!

కండరాల తిమ్మిరి చాలా సాధారణమైన సమస్యే కావచ్చు, కానీ ఒక్కోసారి చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ తిమ్మిరి తొడ వెనక‌ భాగంలో గానీ ముందు భాగంలో గానీ అవుతుంది. ఐతే ఇది కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. అలానే వదిలేస్తే నిమిషాల పాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తొడ కండరాలు తిమ్మిరి కలగకుండా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఆహారాలు బాగా పనిచేస్తాయి. అసలు ఈ కండరాలు ఎందుకు తిమ్మిరెక్కుతాయనేది ముందుగా తెలుసుకుందాం. … Read more

Muscle Cramps : కండ‌రాలు ప‌ట్టేస్తున్నాయా.. నిద్ర‌లో పిక్క‌లు ప‌ట్టుకుని ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ చిట్కాలు చాలు..!

Muscle Cramps : మ‌న‌లో చాలా మంది కండ‌రాల తిమ్మిర్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని ఎప్పుడో ఒక‌ప్పుడు ఇబ్బంది పెట్టి తీరుతుంది. కండ‌రాల తిమ్మిర్ల కార‌ణంగా విప‌రీత‌మైన ఇబ్బంది, నొప్పి క‌లుగుతుంది. కండ‌రాల తిమ్మిర్లు రావ‌డానికి ముఖ్యంగా రెండు కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో ల‌వ‌ణాలు త‌గ్గ‌డం వ‌ల్ల‌, అలాగే వ్యాయామాలు చేయ‌కపోవ‌డం వ‌ల్ల వ‌స్తూ ఉంటాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మందుల‌ను వాడుతూ ఉంటారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో … Read more

Muscle Cramps : కండ‌రాలు ప‌ట్టేస్తున్నాయా.. దీన్ని రాయండి చాలు.. త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం..!

Muscle Cramps : మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది శ‌రీరాన్ని ఎక్కువ‌గా క‌దిలించ‌కుండానే కూర్చుని ప‌నులు చేసుకుంటున్నారు. ఇలా శ‌రీరాన్ని క‌దిలించ‌కుండా ప‌ని చేయ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వాటిలో కండ‌రాలు పట్టేయ‌డం కూడా ఒక‌టి. శ‌రీరాన్ని రోజూ క‌దిలించ‌కుండా ఉంచి ఒకేసారి క‌దిలించ‌డం వ‌ల్ల ఇలా కండ‌రాలు ప‌ట్టేస్తూ ఉంటాయి. వ్యాయామాలు చేసిన‌ప్పుడు, ఎక్కువ‌గా న‌వ్విన‌ప్పుడు, బిగుతుగా ఉండే దుస్తుల‌ను ధరించ‌డానికి కుస్తీలు ప‌డుతున్న‌ప్పుడు, ఎత్తులో ఉండే … Read more

Muscle Cramps : కండ‌రాలు పట్టేస్తూ ఇబ్బందిగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Muscle Cramps : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది క‌ద‌ల‌కుండా కూర్చొని చేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చొని ప‌ని చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు ప‌ట్టేయ‌డం, కండ‌రాల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. యోగాస‌నాలు చేసేట‌ప్పుడు, వాకింగ్ వంటివి చేసేట‌ప్పుడు పిక్క‌లు ప‌ట్టేయ‌డం, ఏదైనా ఎత్తుగా ఉన్న దానిని అందుకోవ‌డానికి శ‌రీరాన్ని సాగ‌దీసిన‌ప్పుడు, బిగుతుగా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు ఎక్క‌డో ఒక … Read more