Muscle Cramps Remedies : నిద్ర పోతున్నప్పుడు తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేస్తున్నాయా ? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.!
Muscle Cramps Remedies : నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి తొడ కండరాలు పట్టేయడం. లేదంటే కాలి పిక్కలు కూడా కొందరికి పట్టేస్తుంటాయి. సాధారణంగా చాలా మందికి నిద్రలో ఇలా జరుగుతుంది. ఇక కొందరికైతే రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. వయస్సు మీద పడడం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండడం, వ్యాయామం చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల … Read more









