వెల్లుల్లి, నువ్వుల నూనెతో చేసే ఈ ఆయిల్‌ను వాడితే కండరాల నొప్పులు హుష్‌కాకి..!
నిత్యం శారీరక శ్రమ చేసే వారికి, వ్యాయామం ఎక్కువ సేపు చేసిన వారికి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఒక్కోసారి కండరాల నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా అయితే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ అవే నొప్పులు ఒక వేళ ఎక్కువ సేపు ఉంటే అప్పుడు ఎవరైనా నొప్పి మాత్రలు గానీ, పెయిన్ కిల్లర్ స్ర్పేలను గానీ వాడుతారు. ఈ క్రమంలో నొప్పి కూడా తగ్గిపోతుంది. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే … Read more









