Mustard Oil Cake For Hair : ఇది ఎక్క‌డ క‌పించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..

Mustard Oil Cake For Hair : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలిపోవ‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. త‌ల‌స్నానం చేసినప్పుడు, దువ్వుకున్న‌ప్పుడు జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. పోషకాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను, హెయిర్ కండీష్ న‌ర్ ల‌ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట … Read more