Mutton And Heart Health : మటన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి గుండె పోటు వస్తుందా..? అసలు విషయం ఏమిటి..?
Mutton And Heart Health : మనలో చాలా మంది రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. బీఫ్, పోర్క్, మేక మాంసాన్ని రెడ్ మీట్ అని పిలుస్తారు. రెడ్ మీట్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే రెడ్ మీట్ … Read more









