మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? అస‌లు దాన్ని మొద‌ట ఎప్పుడు ఎవ‌రు త‌యారు చేశారు..?

మైసూరు రాజ్యంలో గంధపు చెట్లు చాలా ఎక్కువ. గంధపు చెక్కలు, దుంగలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేది. టిప్పు సుల్తాన్ కాలం నుంచే గంధపు చెక్కలను చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. 20వ శతాబ్దం నాటికి మైసూర్ రాజ్యపు గంధపు చెక్కలకు యూరప్ పెద్ద మార్కెట్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు మైసూరు రాజ్యం నుంచి గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. 1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర … Read more