నాగమణి అంటే ఏమిటి..? నాగుపాము తలలో నిజంగానే నాగమణి ఉంటుందా..?
నాగమణి.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. నాగుపాము తలలో ఉండే మణినే నాగమణి అంటారు. దీన్ని కథగా చేసుకుని అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ మాట కొస్తే పాము ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన మూవీలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ ఎంతో ఆకట్టుకుంటాయి. హిందూ సాంప్రదాయంలో పామును దేవతగా భావించి పూజలు చేస్తారు. కనుకనే పాము కథాంశంతో ఏ మూవీ వచ్చినా హిట్ అవుతుంటుంది. ఇక చాలా వరకు సీరియల్స్‌ను కూడా ఇదే … Read more









