Nails And Health : మీ గోళ్లను బట్టి మీ ఆరోగ్యం తెలుసుకునే చిట్కాలు..!
Nails And Health : మన శరీరం చెప్పే మాటలను కూడా వినాలని అంటున్నారు నిపుణులు. శరీరం ఏంటి మాట్లాడడమేంటి అని మనలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. శరీరంలో వచ్చే మార్పులు ఏదో ఒక అనారోగ్యాన్ని, విటమిన్ల లోపాన్ని సూచిస్తాయి. శరీరంలో కొన్ని భాగాలు మార్పులకు లోనవుతున్నాయంటే వాటి ప్రభావం ఏదో ముఖ్యమైన అవయవం మీద పడుతుందనే విషయాన్నే ముందుగానే మనం గమనించాలి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే ముందుగానే చాలా రకాల అనారోగ్య … Read more









