పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సులభంగా చెప్పేసేవారట..!
పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు. పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. … Read more









