నరసింహ అవతారం ఎలా ఏర్పడిందో తెలుసా..? ఆయనను ఎలా పూజించాలంటే..?
నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు. ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కశ్య ప్రజాపతికి భార్య దితి. ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు. లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు. దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు. ఆయన తీవ్రమైన తపస్సు … Read more









