చంద్రుడి మీద అమెరికా నిజంగానే కాలు మోపిందా..? నాసా అబద్దాలు చెబుతుందా..?
అమెరికా చంద్రుడి మీద కాలు మోపిన వీడియో అంతా ఒక రహస్య ప్రదేశంలో చిత్రీకరణ జరిగిందని చాలా మంది అభిప్రాయం. చంద్రుని మీద నిజంగా అమెరికా 1969లోనే కాలు పెట్టిందా? ఒకవేళ నిజమే అయితే అప్పటి రికార్డులను ఎందుకు బయటి ప్రపంచానికి తెలియనీకుండా కారణాలు చెప్తుంది? చంద్రుడు మీద మనుషులు దిగడం అనేది 1969 లో అందరు సంబరాలు చేసుకున్న సంఘటన. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ, మళ్ళీ ఎందుకు ఇన్ని సంవత్సరాలలో వెళ్లలేదని చాలా మంది … Read more









