Natural Energy Drink : నీరసంగా, బలహీనంగా ఉన్నవారు తాగాల్సిన డ్రింక్.. వెంటనే పరిగెడతారు..!
Natural Energy Drink : మనలో చాలా మంది కొద్ది దూరం నడవగానే ఆయాస పడిపోతుంటారు. కొద్ది సమయం పని చేయగానే ఆలసిపోతుంటారు. అలాగే బరువులను ఎత్తలేకపోతుంటారు. దీనికి కారణం మన శరీరంలో తగినంత శక్తి లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, భోజనం సరిగ్గా తినకపోవడం, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల కొందరిలో ఎప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటుంది. అలాంటి వారు వారి పని కూడా వారు చేసుకోలేకపోతుంటారు. పని … Read more









