Natural Face Pack : సహజసిద్ధమైన పదార్థాలతో మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే..?
Natural Face Pack : వాతావరణ కాలుష్యం, ఎండవేడి, మారిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు మనల్ని అనేక చర్మ సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. దీంతో మన ముఖం అందవిహీనంగా తయారయ్యి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు, ముఖం నల్లగా మారడం వంటి అనేక సమస్యలతో బాధపడే వారి సంఖ్య నేటి తరుణంలో ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక చక్కటి … Read more









