Neem Oil For Hair : దీన్ని జుట్టుకు రాస్తే చాలు.. తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..
Neem Oil For Hair : జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, తలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు వంటి వాటిని ఈ జుట్టు రాలడానికి కారణాలుగా చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. … Read more









