Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో నరాల మంటలు వస్తున్నాయా.. అయితే నిర్లక్ష్యం చేయకండి..!
Nerve Burning : మనలో చాలా మందికి పాదాల్లో మంటలతో బాధపడుతూ ఉంటారు. వీటినే అరికాళ్లల్లో మంటలు అని కూడా అంటారు. ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి. దీనినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో … Read more









