News Paper Dots : న్యూస్ పేప‌ర్ల‌పై 4 రంగుల్లో ఉండే ఈ చుక్క‌లు.. ఎందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా..?

News Paper Dots : న్యూస్ పేప‌ర్ల‌ను చ‌దివే అల‌వాటు మీకుందా..? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే స‌మాచారం కూడా న్యూస్ పేప‌ర్స్ గురించే. అంటే.. అందులో రాసే వార్త‌లు, ఇత‌ర‌త్రా విష‌యాల గురించి కాదు. కానీ.. అది మ‌నం తెలుసుకోవాల్సిన విష‌య‌మే. ఇంత‌కీ ఏంటా విష‌యం..? అంటారా..! ఏమీ లేదండీ…! న్యూస్ పేప‌ర్లపై మీరు ఎప్పుడైనా నాలుగు క‌ల‌ర్ చుక్క‌లు లేదా అదే రంగులో ఉండే వేరే ఏవైనా సింబ‌ల్స్ చూశారా..? చూసే ఉంటారు, కానీ వాటిని … Read more