నీతా అంబానీ టీ తాగే కప్పు ఖరీదు తెలుసా..? ధర తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తెలుసు కదా. ఆమె గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు ఓనర్‌గా ఆమె చాలా మందికి తెలుసు. ముంబై ఇండియన్స్ ఆడే అన్ని మ్యాచ్‌లకు వెళ్లి ఆమె టీం సభ్యులకు సపోర్ట్ చేస్తారు. అయితే కేవలం ఆ జట్టు మాత్రమే కాదు, ఆమె రిలయన్స్ గ్రూప్‌లో అనేక బాధ్యతలను మోస్తారు. కొన్నివేల కోట్ల రూపాయల సంపాదనను ఆర్జిస్తారు. అయితే మీకు తెలుసా..? … Read more









