ఐఫోన్ వెనుక కెమెరాకు, ఫ్లాష్‌కు మధ్యలో చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..?
మీ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? చూశాం, కానీ అందులో అంతగా గమనించదగింది ఏముందీ, కెమెరా, దానికి సంబంధించిన ఫ్లాష్ ఉంటాయి, అంతే కదా, అంటారా! అయితే మీరు చెప్పింది కరెక్టే కానీ, ఆ కెమెరాకు, ఫ్లాష్‌కు మధ్య ఓ చిన్నపాటి రంధ్రం ఉంటుంది( కొన్ని ఫోన్లకు ఫ్రంట్ కెమెరా దగ్గర ఉంటుంది). దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం కానీ పెద్దగా పట్టించుకోలేదు అనబోతున్నారా? ఆ..! అయితే అక్కడే ఆగండి. ఎందుకంటే ఆ … Read more









