Non Dairy Foods For Strong Bones : ఎముక‌లు బ‌లంగా మారాలంటే పాల‌ను తాగాల్సిన ప‌నిలేదు.. వీటిని కూడా తిన‌వ‌చ్చు..!

Non Dairy Foods For Strong Bones : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతిని ఇవ్వ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎముక‌లను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎముక‌లు ధృడంగా ఉండాలంటే మ‌నం త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత క్యాల్షియం శ‌రీరానికి అంద‌క‌పోతే ఎముక‌లు గుళ్ల‌బార‌తాయి. కీళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక రోజూ త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం … Read more