ఇంటి ఈశాన్యంలో ఈ పూల మొక్కలను పెంచితే.. సంపద పెరుగుతుంది..!

సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే చాలా మంది ఎక్కువగా పూల మొక్కలను పెంచుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ పూల మొక్కలను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం నాటితే ఎంతో అదృష్టమని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు మన ఇంటి ఆవరణలో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మన ఇంటి ఆవరణంలో ఈశాన్య దిశ వైపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూల మొక్కల్లో … Read more