Broken Rice : బియ్యం తినడం కన్నా నూకలను తినడమే బెస్ట్.. ఎందుకో తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!
Broken Rice : పూర్వ కాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. బియ్యం వాడకానికి బదులుగా చిరు ధాన్యాలతోపాటు నూకలను కూడా ఎక్కువగా వాడేవారు. నూకలు మనందరికి తెలిసినవే. వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో కొన్ని బియ్యం విరిగి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. బియ్యాన్ని జల్లెడ పట్టినప్పుడు విరిగిన బియ్యం వేరుగా అవుతాయి. వీటినే నూకలు అంటారు. ప్రస్తుత కాలంలో నూకలను అన్నంగా వండుకుని తినే వారు చాలా తక్కువగా ఉన్నారు. నూకలను వండుకుని … Read more









