Nuli Purugulu : పొట్టలో ఉండే నులి పురుగులను పూర్తిగా బయటకు రప్పించే చిట్కా.. పిల్లలు, పెద్దలు అందరికీ పనిచేస్తుంది..
Nuli Purugulu : నిమ్మకాయ.. ఇది మనందరికి తెలిసిందే. నిమ్మరసాన్ని మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని మనందరికి తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిమ్మకాయలోనే కాదు నిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మాకుల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మాకు … Read more









