Nutmeg Powder : జాజికాయ పొడిని ఇలా తీసుకుంటే ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు..!
Nutmeg Powder : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే జాజికాయలను ఉపయోగిస్తున్నారు. ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. చక్కన సువాసనను అందిస్తాయి. కనుక వీటిని ఎక్కువగా మసాలా వంటల తయారీల్లో వాడుతారు. ఆయుర్వేద ప్రకారం జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జాజికాయ వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జాజికాయ పొడిని కాస్త తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుందని, అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద … Read more









