Nuts And Dry Fruits : న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ను ఇలా తింటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!

Nuts And Dry Fruits : మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో ఉండే ప్రోటీన్స్, విట‌మిన్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని త‌ప్ప‌కుండా మ‌న ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే కొన్ని ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు … Read more