Nuts And Seeds Powder : దీన్ని రోజుకు రెండు టీస్పూన్లు తీసుకోవాలి.. ఎలాంటి రోగాలు రావు.. శరీరం ఉక్కులా మారుతుంది..
Nuts And Seeds Powder : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం జీవితకాలం పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను వాడడం వల్ల అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, కంటి చూపు మందగించడం, మతిమరుపు, బీపీ, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, క్యాల్షియం లోపంతో వచ్చే ఎముకల … Read more









