Oily Skin : ఇలా చేస్తే.. ముఖంపైకి ఎప్పుడూ జిడ్డు చేరదు.. కాంతివంతంగా కనిపిస్తుంది..!
Oily Skin : మనలో చాలా మంది నల్ల మచ్చలు, పిగ్మేంటేషన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటి వల్ల ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, శరీరంలో విటమిన్ కె తక్కువ అవ్వడం వల్ల, మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల పిగ్మేంటేషన్, నల్ల మచ్చలు వంటివి వస్తాయి. ఈ సమస్యల నుండి బయట పడడానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఇలా … Read more









