Okra For Nerves : వీటిని తింటే చాలు.. వీక్ అయిన న‌రాలు సైతం షాకిచ్చినట్లు యాక్టివేట్ అవుతాయి..!

Okra For Nerves : మ‌న శ‌రీరం అనేక అవ‌య‌వాల క‌ల‌యిక‌. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే అవ‌య‌వాలు అనేక క‌ణాల‌తో ఏర్ప‌డ‌తాయి. దాదాపు మ‌న శ‌రీరంలో 125 ట్రిలియ‌న్ క‌ణాలు ఉంటాయి. ఒక ట్రిలియ‌న్ అన‌గా ల‌క్ష కోట్లు. ఈ విధంగా మ‌న శ‌రీరం అనేక క‌ణాల‌తో ఏర్ప‌డుతుంది. ఈ క‌ణాలు కొన్ని వాటి వ‌య‌సు దాటి పోవ‌డం వ‌ల్ల కొన్ని దెబ్బ‌తిన‌డం వ‌ల్ల చనిపోతూ ఉంటాయి. అలాగే చనిపోయిన క‌ణాల స్థానంలో కొత్త క‌ణాలు … Read more