ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?
ఊబర్, ఓలా వల్ల ఆటోవాళ్ళకి నష్టం వాటిల్లుతోందని వాళ్ళు వాపోతుంటే, చాలామంది ఆటోవాళ్ళే వాటిని ఎందుకు వాడుతున్నారన్నది ప్రశ్న. ఇదిగో దీని వెనుక కథ: నష్టమంటే ఏమిటంటే, ఊబర్, ఓలా వాళ్ళు ఆటో ఛార్జీలో దాదాపు 40% కమీషన్ కింద లాగేసుకుంటున్నారన్నది ఆటోవాళ్ళ బాధ. ఆటో వాళ్ళ దృష్టిలో ఇది అన్యాయం. ఎందుకంటే, ఆటో వాళ్ళదే, పెట్రోల్ ఖర్చు వాళ్ళదే, ట్రాఫిక్‌లో ఆటో నడిపే కష్టం వాళ్ళదే. అలాంటిది, కేవలం బాడుగలు చూపించినందుకు ఇంత కమీషన్ ఎందుకు … Read more









