ప్రతి హృదయాన్నీ కరిగిస్తున్న అవ్వ పెట్టిన అయిదు ఇడ్లీల కథ.. తప్పక చదవాల్సిందే..!
నర్సీపట్నం నుండి విశాఖపట్నంకు దగ్గరలో గల లంబసింగి ప్రాంతానికి నా బైక్ లో వెళ్తున్నాను. చాలా ఆకలి వేయడంతో రోడ్ పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసె దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఓ ముసలాయన గుడిసె బయట, పొయ్యిపై టీ కాస్తున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి ఒక టీ ఇవ్వమని, అలాగే తినడానికి ఏమైనా ఉంటే తీసుకురమ్మన్నాను. లోపలి నుండి ముసలావిడ బయటకు వచ్చింది. నేను ఏదైనా తీసుకురమ్మని చెప్పడం ఆ ముసలావిడకు వినిపించింది. అయితే నేను … Read more









