Old Currency Notes : మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.5 నోటు ఉందా ? అయితే రూ.30వేలు వ‌స్తాయి..!

Old Currency Notes : మీ ద‌గ్గ‌ర పాత రూ.5 నోటు ఉందా ; అయితే మీరు దాంతో రూ.30వేలు సంపాదించ‌వ‌చ్చు. ఇంటి వ‌ద్ద‌నే ఉండి ఆ మొత్తాన్ని వ‌చ్చేలా చేసుకోవ‌చ్చు. మీ ఇంట్లో ఎక్కడైనా మీరు ఆ పాత నోటును దాచి పెట్టి ఉంటే గ‌న‌క వెంట‌నే బ‌య‌ట‌కు తీయండి. అది పాత రూ.5 నోటు అయి ఉండాలి. దాంతో రూ.30వేలు వ‌స్తాయి. ఇక ఆ పాత రూ.5 నోటు మీద ట్రాక్ట‌ర్ బొమ్మ ఉండాలి. … Read more

మీ ద‌గ్గ‌ర పాత క‌రెన్సీ నోట్లు, నాణేలు ఉన్నాయా ? అయితే వాటి ఎలా అమ్మాలో తెలుసుకోండి..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్ద‌లు. అంటే వ‌స్తువు ఎంత పాత‌ది అయితే దాని విలువ అంత పెరుగుతుంద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి క‌రెన్సీ నోట్లు, కాయిన్ల‌కు మార్కెట్‌లో ప్ర‌స్తుతం భ‌లే డిమాండ్ ఉంది. అయితే అలాంటి పాత నోట్లు లేదా నాణేలు ఉన్న‌వారు వాటిని ఎలా అమ్మాలా ? అని సందేహిస్తుంటారు. కానీ ఆన్‌లైన్‌లో వాటిని తేలిగ్గా అమ్మ‌వ‌చ్చు. పాత క‌రెన్సీ నోట్లు, నాణేల‌ను అమ్మేందుకు OLX, eBay వంటి సైట్లు అందుబాటులో ఉన్నాయి. … Read more