పాత వంద నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతుంది అంటే..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి జనాలు చాలా కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. అందులో జరిగే ప్రచారాలలో నిజమెంత ఉందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు. నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపేయగా, … Read more









