OmiSure : ఇక ఒమిక్రాన్ వేరియెంట్ టెస్ట్ సులభమే.. తక్కువ ధరకే కొత్త కిట్ అందుబాటులోకి..
OmiSure : దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వేరియెంట్‌ను ప్రత్యేకంగా గుర్తించేందుకు గాను భిన్న రకాల టెస్టులను చేయాల్సి వస్తోంది. అయితే ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు గాను ఓ సరికొత్త ఆర్టీ పీసీఆర్ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదం తెలిపింది. టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ రూపొందించిన సదరు ఆర్టీ పీసీఆర్ కిట్‌కు ఒమిష్యూర్ గా నామకరణం … Read more









