Onion In Underarms : చంకలో ఉల్లిపాయలు పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుంది..?
Onion In Underarms : చాలా సినిమాల్లో, కథల్లో.. చంకలో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల జ్వరం రావడం అనే విషయాన్ని గమనించే ఉంటారు. అసలు ఎందుకిలా జరుగుతుందని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది. అసలు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజమెంత..? దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం. ఉల్లిపాయను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచడం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే … Read more









