Open Pores On Face : ఇలా చేస్తే చాలు.. ముఖంపై ఎలాంటి గుంటలు ఉండవు..!
Open Pores On Face : చర్మంపై లేదా ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఓపెన్ పోర్స్ కారణంగా ముఖం చూడడానికి అంత అందంగా కనిపించదు. స్వేద రంధ్రాల్లో ఎక్కువగా విడుదలయ్యే నూనెలను అలాగే వాటిలో చేరిన వ్యర్థాలను చర్మం తనంతట తాను బయటకు పంపిస్తుంది. కానీ మనలో చాలా మంది ఆ వ్యర్థాలను తొలగించడానికి వాటిని గిల్లుతూ ఉంటారు. కొందరు పిన్నిసులతో గుచ్చుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల … Read more









