Ovarian Cancer Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అది అండాశయ క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త..!
Ovarian Cancer Symptoms : మనలో చాలా మంది స్త్రీలను అనారోగ్యానికి గురి చేస్తున్న సమస్యలల్లో అండాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య బారిన పడుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు మారిన జీవన విధానం ఈ సమస్య బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఎంతో ప్రమాదకరమైన ఈ అండాశయ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు కూడా ఉన్నారు. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, … Read more









