Over Sleep : రోజూ అతిగా నిద్రిస్తున్నారా.. అయితే ఇది తెలిస్తే షాకవ్వడం ఖాయం..!
Over Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర పోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా సరే నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం నిర్దేశించిన గంటల సమయం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు నిత్యం 9 గంటలకు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. … Read more









