Over Sleeping : రోజూ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
Over Sleeping : ప్రస్తుత కాలంలో చాలా మందికి రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం ఒక అలవాటుగా మారింది. సెల్ ఫోన్స్ చూస్తూ, టీ వీ చూస్తూ ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దీంతో చాలా ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఆలస్యంగా నిద్రించడం వల్ల ఉదయం కూడా ఆలస్యంగా మేల్కొంటున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల కూడా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల గుండె సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం … Read more









