భూమిపై ఉన్న అత్యంత చ‌ల్ల‌ని ప్ర‌దేశం ఆ గ్రామం.. అక్క‌డి ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు..

చ‌లికాలంలో మ‌నం 10, 20 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటేనే త‌ట్టుకోలేక‌పోతుంటాం. చ‌లి దెబ్బ‌కు రాత్రి నుంచి ఉద‌యం మధ్య‌లో బ‌య‌టికి వెళ్ల‌రు. ఒక వేళ వెళ్లాల్సి వ‌చ్చినా ప‌క‌డ్బందీ ఏర్పాట్లతోనే బ‌య‌ట తిరుగుతారు. కానీ మ‌న ద‌గ్గ‌ర చ‌లి ఇలా ఉంటేనే భ‌రించ‌లేక‌పోతున్నాం, రష్యాలోని ఆ గ్రామంలో చ‌లి తీవ్ర‌త ఎలా ఉంటుందో తెలుసా..? సాధార‌ణ స‌మ‌యాల్లోనే అక్క‌డ -30 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటుంది. ఇక చ‌లి కాలం వ‌స్తే అది కాస్తా -71 డిగ్రీల వ‌ర‌కు … Read more