ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.! కనురెప్పలు సైతం గడ్డకట్టేంత చలి.!! ఆ విశేషాలేంటో తెలసుకుందాం.
మన దగ్గర కాస్త చలికే మనం వణికిపోతుంటే…ఈ మధ్య మరో దేశంలో ఉండే నా ఫ్రెండ్ ఇక్కడ మైనస్ పదమూడు డిగ్రీలు అంటూ ఇంటిమందున్న వెహికిల్స్ పైన,ఇళ్లపైన పొరలా కప్పబడిన మంచు ఫోటోలను పంపింది..అమ్మో అనిపించింది..మైనస్ పదమూడు అంటే లెక్కలేస్తున్నా ఈ లెక్కన మన చలి బెటర్ అనిపించింది..అంతేకాదు చలి,ఎండ ,వాన ప్రకృతికే కానీ మనిషికేంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి…కానీ కనురెప్పలు సైతం గడ్డకట్టే చలి గురించి ఎప్పుడైనా విన్నారా..వినడమేంటి..డైరెక్ట్ చూడండి.. ఒయ్ మ్యాకన్ ప్రపంచంలోనే … Read more









