OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?
పిల్లల నుండి పెద్దల వరకు OYO అంటే తెలియని వాళ్లు ఉండరు. తెలియని ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఉండాలంటే టక్కున గుర్తుకు వచ్చేవి ఓయో రూమ్స్‌నే. అయితే ఆ రూమ్స్‌కి ఓయో రూమ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? OYO దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లల నుండి పెద్దల వరకు, OYO అందరికీ సుపరిచితం. అతి తక్కువ ధరలోనే ఉండడానికి రూమ్స్ అందిస్తుంది. అలాగే ఏదైనా ఇతర హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా … Read more









