మీలో ఎంత మంది ఓయో కి వెళ్ళారు, మొదటిసారి అనుభవం ఎలా ఉంది ?
ఓయో రూమ్స్ అంటే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీరి వల్ల నిజంగా రూమ్స్ అవసరం ఉన్నవారికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఓయో రూమ్స్ ఎవరికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ మాకు మాత్రం బాగానే యూజ్ అయింది. మేము మాత్రం ఐదుగురం వెళ్ళాము..అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు ఇంకా నేను. విజయవాడలో ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు. ఓయో తో మొదటిసారి అనుభవం అదే. ఫర్వాలేదు బాగానే ఉంది.పెద్ద మంచం మీద తెల్లటి కంఫర్టర్స్ తో గది … Read more









