శ‌బ‌రిమ‌లలో 18 మెట్ల వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది 18 మెట్లు. దీన్నే ప‌దునెట్టాంబ‌డి అంటారు. అయ్య‌ప్ప దీక్ష చేప‌ట్టింది మొద‌లు ఇరుముడి దేవుడికి స‌మ‌ర్పించే వ‌ర‌కు చేసే ఈ యాత్రను చేయ‌ద‌ల‌చిన వారు అత్యంత శ్ర‌ద్ధ భ‌క్తుల‌తో కొన్ని క‌ఠోర నియమాల‌ను పాటించాలి. శ‌బ‌రిమ‌ల స‌న్నిధానం వ‌ద్ద ఉన్న 18 మెట్ల‌ను ప‌దునెట్టాంబ‌డి అంటారు. 18 మెట్లు 18 పురాణాల‌ను సూచిస్తున్నాయ‌ని, అవి అయ్య‌ప్ప దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించ‌డానికి ఉప‌యోగించిన 18 ఆయుధాల‌ని అంటారు. … Read more