అయ్యప్ప స్వామి 18 మెట్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!
బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ … Read more









