ఈ జనరేషన్ పిల్లలు అంతా ఇంతేనా..? అందినా, అందకపోయినా జుట్టే పట్టుకుంటారా..?
సోషల్ మీడియా లో చకకర్లు కొడుతున్న ఒక చెత్త వార్త, ప్రముఖ గాయనీ గాయకులు, ఎన్నో ఏళ్ల నుండి ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా నడుస్తున్న కార్యక్రమం, ఆస్కార్ సాదించిన పాటల రచయిత, సంగీత దర్శకుడు, అందరి పరువు తీసేసిన ఒక పిల్ల కాకి. ఈ మాట అనడానికి నేను ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఇలాంటి పిల్ల కాకులు ప్రతీదీ రోడ్డుకి ఈడిస్తే గొప్ప అనుకుంటారు. ముఖ్యంగా వీరిని జెన్ జీ అనే పేరుతో పిలుస్తున్నారు, … Read more









