ఎదుటివారిని విమర్శించడం చాలా తేలిక.. సరిచేయడం కష్టం.. పెయింటింగ్ నేర్పిన పాఠం..
ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. నాలుగు రోడ్లు కలిసే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటూ మార్కు పెట్టండి అని అందులో … Read more









